మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 10 – నారాయణీయం దశమదశకమ్
దశమదశకమ్ (10) – సృష్టివైవిధ్యమ్
వైకుణ్ఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా-
దంభోజయోనిరసృజత్కిల జీవదేహాన్ |
స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాం
జాతీర్మనుష్యనివహానపి దేవభేదాన్ || 10-1 ||
మిథ్యాగ్రహాస్మిమతిరాగవికోపభీతి-
రజ్ఞానవృత్తిమితి పఞ్చవిధాం స సృష్ట్వా |
ఉద్దామతామసపదార్థవిధానదూన-
స్తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధ్యై || 10-2 ||
తావత్ససర్జ మనసా సనకం సనన్దం
భూయస్సనాతనమునిం చ సనత్కుమారమ్ |
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానా-
స్త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీమ్ || 10-3 ||
తావత్ప్రకోపముదితం ప్రతిరున్ధతోఽస్య
భ్రూమధ్యతోఽజని మృడో భవదేకదేశః |
నామాని మే కురు పదాని చ హా విరిఞ్చే-
త్యాదౌ రురోద కిల తేన స రుద్రనామా || 10-4 ||
ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా |
తావన్త్యదత్త చ పదాని భవత్ప్రణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్ || 10-5 ||
రుద్రాభిసృష్టభయదాకృతిరుద్రసఙ్ఘ-
సంపూర్యమాణాభువనత్రయభీతచేతాః |
మా మా ప్రజాః సృజ తపశ్చర మఙ్గలాయే-
త్యాచష్ట తం కమలభూర్భవదీరితాత్మా || 10-6 ||
తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి-
స్తత్రాఙ్గిరాః క్రతుమునిః పులహః పులస్త్యః |
అఙ్గాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవదఙ్ఘ్రిదాసః || 10-7 ||
ధర్మాదికానభిసృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరఙ్గజసఙ్కులోఽభూత్ |
త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజై-
రుద్బోధితశ్చ విరరామ తమో విముఞ్చన్ || 10-8 ||
వేదాన్పురాణనివహానపి సర్వవిద్యాః
కుర్వన్నిజాననగణాచ్చతురాననోఽసౌ |
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్ధి-
మప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోఽభూత్ || 10-9 ||
జానన్నుపాయమథ దేహమజో విభజ్య
స్త్రీపుంసభావమభజన్మనుతద్వధూభ్యామ్ |
తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం
గోవిన్ద మారుతపురేశ నిరున్ధి రోగాన్ || 10-10 ||
ఇతి దశమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.